మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెంలో గురువారం పలు అభివృద్ధి పనులకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా.. ఎర్రుపాలెంలో రూ. ఐదున్నర లక్షలతో నిర్మిస్తున్న రెండు సీసీ రహదారుల నిర్మాణానికి భట్టి విక్రమార్క శంఖుస్థాపన చేశారు.