ఇచ్చిన హామీలు ఎక్కడ అమలయ్యాయి?

ఇచ్చిన హామీలు ఎక్కడ అమలయ్యాయి?

 మూడు ఎకరాల భూమి ఇచ్చారా?
 ఎంతమందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వచ్చాయి?
 ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు?

🔴 ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు

నారాయణ్ పెట్, అక్టోబర్ 10:
ముఖ్యమంత్రి కేసీఈర్ ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశానని చెబుతున్నారు.. ఆశలు ఎన్ని హామీలు అమలు చేసారో ప్రజలకు వివరించాలని ప్రచార కమిటీ చైర్మన్ ప్రశ్నించారు.
దళితులకు మూడు ఎకరాల భూమి ఇచ్చారా? లేక డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చారా? లేక.. కేజీ టు పేజీను అమలు చేశారా.. అని భట్టి ప్రశ్నించారు. రైతులకు రుణ మాఫీ జరిగిందా అని భట్టి అడిగారు. హామీలు అమలు చేశానని చెవుకుంటున్న కేసీఆర్ ప్రజలకు నిజాలు చెప్పాలని అన్నారు. వీటిని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తే.. వాటికి సమాధానం చెప్పలేక.. బూతులు మాట్లాఫుతున్నారు అని అన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here