*ఎర్రుపాలెంలో అధికార పార్టీకి భారీ షాక్*

*ఎర్రుపాలెంలో అధికార పార్టీకి భారీ షాక్*

*భట్టి నేతృత్వంలో కాంగ్రెస్ లో చేరిన 30 టీఆర్ఎస్ కుటుంబాలు*
 *భట్టి చేస్తున్న అభివృద్ధి మెచ్చే*
 *కాంగ్రెస్ ప్రజల పార్టీ*

🔴 *తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు*

మధిర (ఇనగాలి), సెప్టెంబర్ 25:
తెలంగాణ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు చేస్తున్న ఆత్మ గౌరవ యాత్ర నియోజక వర్గంలో భారీ ప్రభావాన్ని చూపిస్తోంది. యాత్ర మొదలైన రోజునుంచి అరటి రోజు భారీగా భట్టి సమక్షంలో పలు పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరుతున్న విషయం తెలిసిందే. తాజాగా.. ఆత్మ గౌరవ యాత్ర రెండో విడతలో మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం ఇనగాలి గ్రామంలో అధికార పార్టీకి చెందిన 30 కుటుంబాలు భట్టి సమక్షంలో కాంగ్రెస్ లో చేరాయి.
పేద, దళిత, గిరిజన, అన్నదాతల ఆత్మ గౌరవం కోసమే ఈ యాత్ర అని భట్టి విక్రమార్క చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here