*ఖమ్మంలో భారీ బైక్ ర్యాలీ*

 

*ఖమ్మంలో భారీ బైక్ ర్యాలీ*

ఖమ్మం, అక్టోబర్ 17: ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మధిర నియోజక వర్గంలో ఐదో విడత ఆత్మ గౌరవ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఖమ్మం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వందలాది ద్విచక్ర వాహనాలతో కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మంలోని ప్రజాభవన్ నుంచి వినోద టాకీస్ మీదుగా కాలువ వొడ్డు దాకా సాగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here