చింతకాని మండలం తిమ్మినెనిపాలెం గ్రామంలో ప్రజాకూటమి తరుపున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భట్టివిక్రమార్క గార్కి ఓట్లు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారం చేస్తున్న మల్లు భట్టి విక్రమార్క గారి సతీమణి అమ్మఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క గారు,టీడీపీ మధిర

చింతకాని మండలం తిమ్మినెనిపాలెం గ్రామంలో ప్రజాకూటమి తరుపున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భట్టివిక్రమార్క గార్కి ఓట్లు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారం చేస్తున్న మల్లు భట్టి విక్రమార్క గారి సతీమణి అమ్మఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క గారు,టీడీపీ మధిర నియోజకవర్గ ఇంచార్జి ,విజయవాడ దుర్గా గుడి పాలకమండలి సభ్యులు శ్రీ డ్రా.వాసిరెడ్డి రామనాధం గారు,సూర్య విక్రమాదిత్య గారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here