తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు రెండో విడత ఆత్మ గౌరవ యాత్రను మీనవోలునుంచి డప్పు కొట్టి మరీ ప్రారంభించారు. ఇక్కడ కొట్టే డప్పు శబ్దాలు.. టీఆర్ఎస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలని అన్నారు. విక్రమార్క దారువుకు.. ప్రజలు.. అభిమానులు.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.. జేజేలు పలికారు.