తెలంగాణ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు చేపట్టిన ఆత్మ గౌరవ యాత్ర రెండో విడత నాలుగో రోజు తెల్ల పాలెం నుంచి మొదలయింది. ఆత్మ గౌరవ యాత్ర చేస్తున్న భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్దయెత్తున ఘన స్వాగతం పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here