ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు చేస్తున్న ఆమరణ దీక్ష రెండో రోజు సందర్భంగా చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు ఆరోగ్యం క్షీణించింది. శనివారం నుంచి ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం బీపీ, షుగర్ లెవెల్స్ తగ్గిపోయాయి. దీక్షలో భట్టిగారు నీరసంతో ఉన్నారు.
Home 01-Recent visits / Campaigns ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు చేస్తున్న ఆమరణ దీక్ష రెండో...