ప్రారంభమైన మూడో విడత ఆత్మ గౌరవ యాత్ర

మధిర, అక్టోబర్ 8: ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క నియోజకవర్గంలో చేపట్టిన ఆత్మ గౌరవ యాత్ర మూడో విడత ఎర్రుపాలెం మండలంలో ఘనంగా ప్రాంభమైంది. మీనవోలు పెట్రోల్ బంక్ దగ్గర నుంచి వందలాది వాహనాలతో యాత్ర ర్యాలీగా బయలు దేరింది. గోపవరం, జమాలపురం ఆర్చ్ మీదుగా కండ్రిగ చేరుకుంది.
ఈ సందర్భంగా నీళ్లు లేక ఎండిపోయిన వారి పొలాలను భట్టి విక్రమార్క పరిశీలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here