01-Recent visits / Campaigns భట్టి నేతృత్వంలో.. కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం By bhattivikramarka 657 Share on Facebook Tweet on Twitter తెలంగాణ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మధిర నియోజక వర్గంలో రోజురోజుకు బలోపేతం అవుతోంది. తాజాగా.. ములుగుమాడు గ్రామం నుంచి వివిధ పార్టీల నుంచి దాదాపు 30 కుటుంబాలు భట్టి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరాయి.