మధిర మండలం మహాదేవపూరం గ్రామం టిఆర్ఎస్ పార్టీ నుండి 10 కుటుంబాలు తెలంగాణ ప్రచార కమిటీ చైర్మన్ గౌ” శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు. ముందుగా మల్లు భట్టి విక్రమార్క గారు వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు. #

మధిర మండలం మహాదేవపూరం గ్రామం టిఆర్ఎస్ పార్టీ నుండి 10 కుటుంబాలు తెలంగాణ ప్రచార కమిటీ చైర్మన్ గౌ” శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు. ముందుగా మల్లు భట్టి విక్రమార్క గారు వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు.
#

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here