సంక్షేమ పథకాల రూపశిల్పి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి.. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 68వ జయంతి సందర్భంగా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 సిటీ సెంటర్ వద్దనున్న వైస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు.