పోటెత్తిన అభిమానం

పోటెత్తిన అభిమానం

 ప్రచార కమిటీకి ఆత్మకూరులో ఘన స్వాగతం
 ఇసుక వేస్తే రాలనంత జనం
 జై కాంగ్రెస్, జై రాహుల్ నినాదాలతో హోరెత్తి ఆత్మకూరు పరిసరాలు

🔴 భట్టి విక్రమార్క బృందానికి ఆత్మీయ స్వాగతం

ఆత్మకూరు, అక్టోబర్ 10: కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ఆత్మకూరు ప్రజలు బ్రహ్మ రథం పట్టారు. సుమారు 5 వేల మంది ప్రజలు భట్టి విక్రమార్క, విజయశాంతి, డీకే అరుణకు ప్రజలు నీరాజనం పలికారు.

 హోరెత్తిన నినాదాలు
భట్టి విక్రమార్క నేతృత్వంలోని ప్రచార కమిటీకి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. జై కాంగ్రెస్.. జై రాహుల్.. అనే నినాదాలతో.. ఆత్మకూరు రహదారులు మార్మోగాయి.

 కనుమూపు మేర.. ఎటు చూసినా
కిత్తకోటలో మొదలైన కాంగ్రెస్ పార్టీ ప్రచారం..మాదనాపూర్, కొత్తపల్లి, ఆత్మకూరు చేరుకుంది. భట్టి విక్రమార్క రోడ్ షో.. ఆత్మకూరు వచ్చే సమయానికి.. భారీ ఎత్తున ప్రజలు.. చేరుకున్నారు. భట్టి విక్రమార్క మాట్లాడాలని.. ప్రజలు పట్టు పట్టారు. అశేష ప్రజా వాహినిని చూసిన విక్రమార్క.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని.. అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here