బోనకల్ మండలం లక్ష్మీపురం,గోవిందపురం గ్రామంలో ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ మరియు తెలుగుదేశం,సిపిఐ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here