భట్టి సమక్షంలో చేరికలు

తెలంగాణ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు సారధ్యంలో.. మధిరలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలపడుతుంది. వరస చేరికలతో కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా మారుతోంది. తాజాగా భట్టి విక్రమార్క సమక్షంలో తాజాగా సోమవారం మధుర మాజీ జడ్పీటీసీ సభ్యురాలు చాట్ల రాజేశ్వరి కాంగ్రెస్ లో చేరారు. గతంలో సీపీఎమ్ లో ఆమె క్రియాశీలకంగా పనిచేశారు. భట్టి విక్రమార్క చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. మధిర నియజకవర్గాన్ని భట్టి విక్రమార్క మాత్రమే అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లగరనే విశ్వాసాన్ని ఆమె ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here