మధిర గాంధీకి విక్రమార్క నివాళులు

మధిర గాంధీగా పేరొందిన మిరియాల నారాయణ గుప్త 125వ జయంతి ఉత్సవాల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు ప్రత్యేకంగా పాల్గొన్నారు. స్వతంత్ర పోరాటంలో మహాత్ముని అడుగుజాడల్లో రమణ గుప్త నడిచిన తీరును ఈ సందర్బంగా విక్రమార్క మల్లు గుర్తు చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here