మధిర మండలం ఆత్కూరు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ నుండి 50 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు. ముందుగా మల్లు భట్టి విక్రమార్క గారి సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క గారు వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ మధిర నియోజకవర్గ ఇంచార్జి ,విజయవాడ దుర్గా గుడి పాలకమండలి సభ్యులు శ్రీ డ్రా.వాసిరెడ్డి రామనాధం గారు జిల్లా నాయకులు అబ్బూరి రామకృష్ణ , మండల కాంగ్రెస్ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు దారా బాలరాజు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here