*ముదిగొండలో కొనసాగుతున్న ఆత్మ గౌరవ యాత్ర*

*కాంగ్రెస్ లోకి కొనసాగుతున్న చేరికలు*

మధిర(ముదిగొండ), అక్టోబర్ 17: ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మధిర నియోజక వర్గంలో ఐదో విడత ఆత్మ గౌరవ యాత్ర చేపట్టారు. ముదిగొండ మండలం ముత్తారం గ్రామంలో బుధవారం విక్రమార్క ఐదో విడత ఆత్మగౌరవ యాత్ర చేపట్టారు.

 *భారీ చేరికలు*
ఆత్మ గౌరవ యాత్ర సందర్భంగా పలు గ్రామాల్లోని ఇతర పార్టీలకు చెందిన కుటుంబాలు, వ్యక్తులు భట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here